ప్రేమ్ రక్షిత్ టాలెంట్‌కు గ్లోబల్ గుర్తింపు... మైఖేల్ జాక్సన్ కొరియోగ్రాఫర్ ప్రశంసలు

2 hours ago 3
ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. మైఖేల్ జాక్సన్‌తో కలిసి పనిచేసిన లెజెండరీ కొరియోగ్రాఫర్ విన్సెంట్ ప్యాటర్సన్ ఆయన ప్రతిభను మెచ్చుకున్నారు.
Read Entire Article