ప్రైమ్ వీడియోలో తమన్నా మూవీ నయా రికార్డు.. 3 రోజుల్లోనే ఆ అరుదైన మైలురాయి
6 hours ago
1
ప్రైమ్ వీడియోలో తమన్నా మూవీ దూసుకెళ్తోంది. మూడు రోజుల్లోనే అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. థియేటర్లలో దారుణంగా బోల్తా పడిన ఈ సినిమా.. ఓటీటీలో మాత్రం సత్తా చాటుతోంది. ట్రెండింగ్ లోనూ రెండో స్థానంలో ఉండటం విశేషం.