ప్రైమ్ వీడియోలో సంచలనం రేపుతున్న థ్రిల్లర్ మూవీ.. తొలి రోజే ఐఎండీబీలో 7 రేటింగ్
10 months ago
25
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చిన ఓ థ్రిల్లర్ మూవీ తొలి రోజే ప్రేక్షకులను ఆకట్టుకుంది. బుధవారం (జూన్ 4) ప్రీమియర్ అయిన ఈ సినిమా ఐఎండీబీలో 7 రేటింగ్ సొంతం చేసుకుంది. మరి ఈ సినిమా ఏంటి? అసలు స్టోరీ ఏంటో తెలుసుకుందాం.