ప్రైమ్ వీడియోలోకి మరో హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఫస్ట్ లుక్‌తోనే భయపెడుతున్న మేకర్స్

8 months ago 6
అమెజాన్ ప్రైమ్ వీడియో మరో హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను బుధవారం (ఆగస్ట్ 6) రిలీజ్ చేయగా.. ఇది భయపెట్టేలా ఉంది. వచ్చే వారమే ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Entire Article