ప్రొడ్యూసర్ దిల్ రాజును తీసుకెళ్లిన ఐటీ అధికారులు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం..!

5 hours ago 2
టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్లో గత నాలుగు రోజులు పాటు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన ఇంటితో పాటు శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ ఆఫీస్‌లో కూడా సోదాలు జారుతున్నాయి.
Read Entire Article