ప్రొద్దుటూరు దసరా డాక్యుమెంటరీ ప్రత్యేక ప్రదర్శన.. దర్శకుడు కరుణ కుమార్ ప్రశంసలు

6 months ago 5
ప్రొద్దుటూరు దసరా డాక్యుమెంటరీని ప్రేమ్ కుమార్ వలపల నిర్మించి, మురళీ కృష్ణ తుమ్మ తెరకెక్కించారు. యశ్వంత్ నాగ్ మ్యూజిక్ అందించగా, ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాల గొప్పతనాన్ని చూపించారు.
Read Entire Article