ప్లాన్ మార్చేసిన విజయ్ దేవరకొండ..! రౌడీ స్టార్ కొత్త సినిమాపై కీలక అప్‌డేట్

1 year ago 14
విజయ్ దేవరకొండ ప్రస్తుతం బ్రిటిష్ కాలం నేపథ్యంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. 19వ శతాబ్దం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది.
Read Entire Article