ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న హీరోయిన్లు వీరే..! పాపం బంగారం లాంటి మొహాన్ని పాడు

9 months ago 21
Heroines:ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగాలని హీరోయిన్‌లు చాలా కష్టపడుతుంటారు. తమ ఫిజిక్‌, షేప్‌ని కాపాడుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు. కొందరు అందాన్ని మరింత పెంచుకోవడానికి, సన్నబడటానికి, ముఖాన్ని, శరీర ఆకృతిని అట్రాక్టివ్‌గా మార్చుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీలు సైతం చేయించుకోవడానికి వెనుకాడరు.
Read Entire Article