ఫాంహౌస్‌లు నిర్మాణానికి పర్మిషన్ తప్పనిసరి.. కొత్త పాలసీపై రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాన్

2 weeks ago 2
ఫాంహౌస్‌ల నిర్మాణాలకు సంబంధించి తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఫాంహౌస్‌లు నిర్మించేందుకు ఒక ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. ఇప్పటివరకు ఫాంహౌస్‌ల నిర్మాణాలకు ఎలాంటి స్పష్టమైన రూల్స్ లేకపోవడంతో.. ఇష్టం వచ్చినట్లు నిర్మాణాలు జరుగుతున్నాయని భావించిన ప్రభుత్వం.. సరికొత్త నిబంధనలు ప్రవేశపెట్టేందుకు రెడీ అయింది.
Read Entire Article