ఫామ్‌హౌస్ వ్యవహారంపై దువ్వాడ శ్రీనివాస్ క్లారిటీ.. మాధురితో అందుకే వెళ్లానంటూ..

2 months ago 9
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిని హైదరాబాద్‌లోని ఫామ్‌హౌస్ పార్టీలో పోలీసులకు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై దువ్వాడ శ్రీనివాస్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. తన సన్నిహితుడి బర్త్‌డే పార్టీకి వెళ్లానని చెప్పారు. అక్కడ అనుమతి లేకుండా మద్యం సేవిస్తున్నారనేది.. పోలీసులు వచ్చిన తర్వాతే తెలిసిందన్నారు. అయితే అది కేవలం బిజినెస్ పార్టీ మాత్రమేనని.. దివ్వెల మాధురి బర్త్‌డే పార్టీ కాదని స్పష్టం చేశారు. అక్కడ తాను మద్యం సేవించలేదని దువ్వాడ శ్రీనివాస్ వివరణ ఇచ్చారు.
Read Entire Article