ఫార్టీ ప్లస్ ఏజ్‌లో కూడా మతిపోగొడుతున్న షామా సికిందర్.. ఆమీర్‌ఖాన్ హీరోయిన్ అదుర్స్
8 months ago
12
Shama Sikander:ఫార్టీ ఫ్లస్ ఏజ్ లో కూడా ఫిగర్ చూపించి కుర్రాళ్లకు మతిపోగొడుతోంది బాలీవుడ్ లేడీ షామా సికిందర్. రీసెంట్ గా 43ఏట అడుగుపెట్టిన సందర్భంగా హాట్ హాట్ స్టిల్స్ తో దిగిన పిక్స్ ని నెటిజన్లతో షేర్ చేసుకుంది.