Pawan Kalyan Helps Fish Venkat: సినిమాల్లో నటించే వారి జీవింతం చాలా అద్భుతంగా ఉంటుందని అనుకుంటాం. కానీ, ఇండస్ట్రీలో చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్నవారు కూడా ఉన్నారు. అలాంటి ఒక వ్యక్తి ఫిష్ వెంకట్ కి ఏపీ డిప్యూటీ సీఎం ఆర్థికా సాయం అందజేశారు.