ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా సాగే ‘కౌసల్య తనయ రాఘవ’ ట్రైలర్.. మూవీ రిలీజ్ డేట్ ఇదే..
1 year ago
16
'కౌసల్య తనయ రాఘవ' చిత్రం ట్రైలర్ విడుదలైంది. రాజేష్, శ్రావణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 11న విడుదల కానుంది. దర్శకుడు స్వామి పట్నాయక్, నిర్మాత రత్నాకర్ ఈ చిత్రాన్ని రూపొందించారు.