ఫుడ్ బిజినెస్‌లో టాలీవుడ్ యంగ్ హీరో.. ఓరినీ ఆ రెస్టారెంట్ ఈ క్రేజీ హీరోదా..!

3 months ago 9
సినీ నటుడు, ప్రముఖ ఆహార సంస్థ జిస్మత్ మండీ అధినేత ధర్మ మహేష్ తమ రెండవ బ్రాంచ్‌ను చైతన్యపురిలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భోజనప్రియులకు నాణ్యతతో కూడిన, నోరూరించే వంటకాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు.
Read Entire Article