ఫేమస్ అవ్వాలనుకుంటే రీల్స్ చేసి కూడా ఫేమస్ అవ్వొచ్చు.. హీరో సందీప్ కిషన్ కామెంట్స్

8 months ago 11
నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ చైనా పీస్. స్పై యాక్షన్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు అక్కి విశ్వనాథ రెడ్డి దర్శకత్వం వహించారు. తాజాగా చైనా పీస్ టీజర్‌ను హీరో సందీప్ కిషన్ రిలీజ్ చేశాడు. ఈ ఈవెంట్‌లో సందీప్ కిషన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Read Entire Article