ఫోటో గ్రాఫర్ నుంచి స్టార్ హీరోకు బౌన్సర్‌గా... ఈ 37 మహిళ రేంజ్ మాములు కాదు మచ్చా!
2 weeks ago
4
సినిమా తారల జీవితంలో గ్లామర్‌తో పాటు ఛాలెంజెస్ కూడా ఉంటాయి. అభిమానుల ఆరాధన మాటున సెక్యూరిటీ ముప్పు కూడా పొంచి ఉంటుంది. భారీ ఈవెంట్లలో జన సమూహాన్ని కంట్రోల్ చేయడం, స్టార్లను రక్షించడం అనేది సులభమైన పని కాదు.