ఫోన్ కోసం అన్నదమ్ముల కొట్లాట.. మందలించిన తండ్రి, అందరినీ ఏడిపించిన పెద్దోడు..!

1 month ago 3
Mobile Fight Between Brothers: ఫోన్ కోసం ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటుంటే.. వాళ్లను చూసిన తండ్రి ఇద్దరినీ మందలించాడు. వయసులో పెద్దవాడైనా అన్నను కాస్త గట్టిగా మందలించటంతో.. మనస్తాపానికి గురైన ఆ పెద్దోడు.. ఎవరూ ఊహించని పని చేశాడు. కన్నవారికి కడుపుకోత మిగిల్చాడు. మస్తాపానికి గురై.. క్షణికావేశంలో యాసిడ్ తాగేశాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా.. లాభ లేకపోయింది. చికిత్స పొందుతూనే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.
Read Entire Article