ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల కౌంటర్ అఫిడవిట్.. వెలుగులోకి కీలక విషయాలు

1 year ago 14
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. తాజాగా.. ఈ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ప్రతిగా పోలీసులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసులో శ్రవణ్ రావు పాత్ర కీలకమన్నారు. ఈ మేరకు కీలక విషయాలు వెల్లడించారు.
Read Entire Article