ఫేమస్ అవ్వడానికో లేక ఫాలోవర్స్‌ని పెంచుకోవడానికో.. కారణం ఏమైతేనేం.. కొంతమంది నటీమణులు.. అర్థనగ్న ప్రదర్శనలు, ఓవర్ ఎక్స్‌పోజింగులూ, స్కిన్ షోలూ చేస్తున్నారు. అలా చేసిన ఓ నటి.. అడ్డంగా బుక్కైంది. తర్వాత తప్పు తెలుసుకొని.. తన ఫొటోలను తానే బ్లర్ చేసుకుంది.