ఫ్యాబ్‌సిటీలో ఫార్మా, ఐటీ సంస్థలు.. త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభం

1 week ago 3
హైదరాబాద్ శివారు తుక్కుగూడ ఫ్యాబ్‌సిటీలో ఫార్మా, ఐటీ సంస్థలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు పరిశ్రమలు, రెవెన్యూ శాఖలు కసరత్తు మెుదలు పెట్టాయి. భారత్ ఫ్యూచర్ సిటీతో ఈ ఫ్యాబ్ సిటీని కనెక్ట్ చేయనున్నారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నట్లు టీజీఐఐసీ అధికారులు తెలిపారు.
Read Entire Article