ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ నటుడు మృతి.. హత్య అని ఆరోపిస్తున్న కుటుంబం!

1 year ago 26
ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ మూడో సీజన్‍లో నటించిన రోహిత్ బస్ఫర్ మృతి చెందారు. వాటర్ ఫాల్‍లో అతడి శవం కనిపించింది. అయితే, ఇది హత్య అంటూ రోహిత్ కుటుంబం అనుమానిస్తోంది. ఏం జరిగిందంటే..
Read Entire Article