ఫ్యూచర్ సిటీపై రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. ఆగస్టు 15 లోగా అందుబాటులోకి..

1 year ago 21
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 15 నాటికి ఫ్యూచర్ సిటీ కోసం వెబ్‌సైట్‌ను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ తరహాలో ఉండే ఈ వెబ్‌సైట్‌లో ప్రభుత్వ, ప్రైవేటు, పరిశ్రమలకు సంబంధించిన సమస్త సమాచారం అందుబాటులో ఉంటుందిని అధికారులు తెలిపారు అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించబోతున్నట్లు వెల్లడించారు.
Read Entire Article