ఫ్రెండ్‌ బర్త్‌ డేకి ఖరీదైన టెస్లా కారు గిఫ్ట్.. హీరోయిన్‌ రేంజ్‌ చూసి ఫ్యాన్స్ షాక్

3 weeks ago 4
Kim Kardashian:కిమ్ కర్దాషియాన్ తన ప్రాణ స్నేహితురాలు ట్రేసీ రోములస్‌కి పుట్టినరోజు సందర్భంగాటెస్లా సైబర్‌ట్రక్‌ను బహుమతిగా ఇచ్చింది. ఈ సైబర్‌ట్రక్ ధర తెలిసి అంతా షాక్ అవుతున్నారు. ఈకారు ప్రత్యేకతలు ఏంటని సెర్చ్ చేస్తున్నారు.
Read Entire Article