ఫ్లాప్ హీరోయిన్‌గా ముద్రపడ్డ సౌత్ బ్యూటీ.. పూజాహెగ్డే ఇలా అయిపోయిందేంటి మచ్చా
1 week ago
2
Pooja Hegde:ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన పూజాహెగ్డే సినిమా ఛాన్సులు లేక డల్ అయిపోయింది. రీసెంట్ గా యాక్ట్ చేసిన దేవా అట్టర్ ప్లాప్ కావడంతో అమ్మడి ఆశలన్నీ అడియాశలు అయ్యాయి.(Photo:Instagaram)