ఫ్లైట్ టికెట్లకు డబ్బు లేదు.. ఆ టైమ్‌లో ఉమెన్స్ క్రికెట్ టీమ్‌ను ఆదుకుంది హీరోయిన్!

5 months ago 10
ఉమెన్స్‌ క్రికెట్‌ జర్నీ మొదలైన చాలా సంవత్సరాలకి టీమ్‌ ఇండియా వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచింది. 2025 వరల్డ్‌ కప్‌ ఫైనల్లో బలమైన సౌత్‌ ఆఫ్రికాని ఓడించి కప్పు గెలిచింది. అయితే ఈ గెలుపు అందుకోవడానికి ముందు ఇండియా ఉమెన్స్‌ క్రికెట్ టీమ్‌ (India’s women’s cricket team) చాలా కష్టాలే ఎదుర్కొంది.
Read Entire Article