Pawan Kalyan: పవన్ కల్యాణ్ అభిమానులు పండగ చేసుకున్న సినిమా ఓజీ. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. పవన్ కల్యాణ్ కూడా ఓజీలో చాలా స్టైలిష్‌గా కనిపించాడు. డైరెక్టర్ సుజీత్ కూడా పవన్ అభిమానే కావడంతో.. ఒక వీరాభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూపించాడు.