బంగ్లాదేశ్‌లో రీమేక్ అయిన మహేష్ బాబు ఏకైక సినిమా ఏంటో తెలుసా? ఓరినీ ఆ డిజాస్టర్ సినిమాను
1 year ago
10
మాములుగా ఒక భాషలో ఏదైనా సినిమా అరివీర భయంకర హిట్టు కొడితే.. అదే సినిమాను పర భాషలో రీమేక్ ఆయా ఇండస్ట్రీలకు సంబంధించిన మేకర్స్ రీమేక్‌లు చేస్తుంటారు. ఎందుకంటే.. రీమేక్‌లు చేస్తే సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది.