బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు.. వారం రోజులు డెడ్ లైన్..!

3 months ago 6
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు జారీ చేశారు. తన పరువుకు భంగం కలిగేలా బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారని.. వారంలోపు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవంటూ నోటీసుల్లో కేటీఆర్ హెచ్చరించారు. దీంతో.. ఈ నోటీసులపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఇప్పటికే.. మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.
Read Entire Article