‘బందీ’ సినిమాను ఆదరించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్.. సక్సెస్ మీట్‌లో హీరో ఆదిత్య ఓం

1 month ago 3
విలక్షణ నటుడు ఆదిత్య ఓం నటించిన బందీ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. రఘు తిరుమల దర్శకత్వంలో గల్లీ సినిమా బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
Read Entire Article