బకాసుర రెస్టారెంట్‌ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే!

7 months ago 12
Bakasura Restaurant Review : కమెడియన్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రవీణ్, 'బకాసుర రెస్టారెంట్' చిత్రంతో మొదటిసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఈ రోజు విడుదలైంది.. మరీ ఈ సినిమా ఎలా ఉందో మన రివ్యూలో చూద్దాం.
Read Entire Article