బట్టల్లేకుండా ఫొటోలు తీసి బెదిరింపు, వేరే వ్యక్తితో పడుకోవాలని టార్చర్.. నటి సంచలనం

9 months ago 20
సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ ఎంత ఎక్కువగా ఉంటుందో.. దాని వెనుక దాగి ఉన్న విషాదాలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. తెరపై నవ్వులు చిందించే హీరోయిన్లు, నిజ జీవితంలో మాత్రం కన్నీళ్లు మింగుతున్నారు. గృహ హింస అనేది సామాన్యులకే కాదు, సెలబ్రిటీలకూ తప్పడం లేదన్న చేదు నిజం మరోసారి బయటపడింది.
Read Entire Article