బడ్జెట్ రూ.30 కోట్లు.. 3 రోజుల్లో వచ్చినవి రూ.35 కోట్లు.. రికార్డులు తిరగరాస్తున్న మూవీ!

6 months ago 6
కొన్ని సినిమాలు విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేకుండానే వచ్చి ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేస్తుంటాయి. అలాంటి ఒక మూవీ ఇప్పుడు ఇండియాలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. మొదట ప్రేక్షకుల దృష్టిని పెద్దగా ఆకర్షించని ఈ సినిమా ఇప్పుడు మౌత్ టాక్ ద్వారా మంచి వసూళ్లను సాధిస్తోంది.
Read Entire Article