బడ్జెట్ రూ.5 కోట్లు .. కలెక్షన్లు రూ.60 కోట్లు.. క్లైమాక్స్ చూస్తే 2 రోజులు నిద్ర పట్టదు..
1 week ago
4
ఇటీవలి కాలంలో చిన్న సినిమా అయిన స్టోరి ఉంటే ప్రజలు ఆదరిస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి దుమ్ము లేపిన సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఈ సూపర్ హిట్ సినిమా ప్రస్తుతం తెలుగులో అందుబాటులో ఉంది. ఎక్కడంటే.