బడ్జెట్ రూ.80 లక్షలు.. పోటీగా ఇండస్ట్రీ హిట్టు 'పోకిరి'.. కట్ చేస్తే, ఆ హీరో కెరీర్‌లో..
4 months ago
5
Tollywood: జబర్దస్త్ వంటి కామెడి షోలు రావడంతో అల్లరి నరేష్ సినిమాలకు క్రేజ్ తగ్గిపోయింది. దాంతో మూడేళ్ల కిందట నాంది అంటూ సీరియస్ సబ్జెక్ట్ తో వచ్చి బంపర్ హిట్టు కొట్టాడు.