బడ్జెట్‌లో మహిళలకు శుభవార్త.. డ్వాక్రా సంఘాలకు రూ.2500 కోట్ల వడ్డీ లేని రుణాలు

4 months ago 26
బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం మహిళలకు శుభవార్త అందించింది. రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు బడ్జెట్‌లో రూ.2500 కోట్లను కేటాయించింది. మహిళా సాధికారతపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న రేవంత్ సర్కార్.. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను అందించేందుకు కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే బడ్జెట్‌లో డ్వాక్రా మహిళలకు పెద్ద పీట వేసింది.
Read Entire Article