బద్రీనాథ్ సమీపంలో ఊర్వశి రౌతేలా ఆలయం.. ఇది నిజమా అబద్ధమా? వాస్తవం ఇదే

1 year ago 17
Urvashi Rautela Temple News: బాలీవుడ్ ఐటమ్ లేడీ ఊర్వశి రౌతేలా స్వస్థలం పౌరీ గర్వాల్ జిల్లాలోని కొట్‌ద్వార్ నగరం. ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ధామ్ సమీపంలో తన పేరుతో ఓ ఆలయం ఉందని ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది. ఇది నిజమేనా కాదా అనే విషయాన్ని న్యూస్18 కనుగొంది.
Read Entire Article