బన్నీ హీరోయిన్ గుర్తుందా బాసూ.. ఇప్పుడెలా ఉందో చూస్తే తట్టుకోలేరు.. అయ్య బాబోయ్..!
1 year ago
15
ఒకప్పటి హీరోయిన్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో చూస్తుంటే ఆ కిక్కే వేరప్పా. కొందరు హీరోయిన్లయితే నేటితరాన్ని కూడా ఊపేస్తుంటారు. ఆ లిస్టులోనే ఉంటుంది బన్నీ హీరోయిన్..