బయోపిక్ తీస్తానని రూ.30 కోట్లు మోసం.. భార్యతో సహా బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ విక్రమ్ భట్ అరెస్ట
3 months ago
2
సినిమా ఇండస్ట్రీకి చెడ్డపేరు తెచ్చేలా ఓ ఫిల్మ్‌మేకర్ వ్యవహరించిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. సినిమా తీస్తానని నమ్మించి డబ్బులు తీసుకొని ఆ తర్వాత మోసం చేయడంతో బాధిత వ్యక్తి పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.