Vishnu Priya: యాంకర్ విష్ణుప్రియ భీమనేని సోషల్ మీడియాలో అందాల జాతర షురూ చేసింది. మొదట్లో కాస్త సంప్రదాయమైన ఫోటోలను షేర్ చేసే ముద్దుగుమ్మ ఇప్పుడు అంగాంగ ప్రదర్శనకు సిద్దమైంది. తన బర్త్ డే సందర్బంగా వెకేషన్ ట్రిప్ వేసిన ముద్దుగుమ్మ బీచ్ లో హాట్ హాట్ డ్రెస్సులతో అదరగొడుతోంది.