Kavya Kalyanram : బలగం బ్యూటీ కావ్య కల్యాణ్ రామ్ బర్త్ డే సెలబ్రేషన్స్ క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య జరుపుకుంది. ఈఫోటోలను నెటిజన్లతో షేర్ చేసుకుంది. బలగం హిట్ తర్వాత అమ్మడికి బంపర్ ఆఫర్ రాకపోవడంతో పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోలేకపోయింది.