బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం లేదు.. క్లారిటీ ఇచ్చిన ఆర్టీసీ

5 months ago 25
టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పిస్తోందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై యాజమాన్యం స్పందించింది. రాష్ట్రంలో అలాంటి ఉచిత ప్రయాణం ఎవరికీ కల్పించడం లేదంటూ తేల్చి చెప్పింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా అసత్యమని స్పష్టం చేసింది. ఇలాంటివి నమ్మి అనవసరంగా ఇబ్బందులు పడొద్దని తెలిపింది. ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరించింది.
Read Entire Article