బస్సుల్లో లిప్‌స్టిక్ అమ్మిన వ్యక్తి హీరో అయ్యాడు.. అంతా ఆ హీరోయిన్ వల్లే.. ఎవరో తెలుసా..?
2 weeks ago
4
Actor: ఈ వ్యక్తికి సినిమా ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ షడన్‌గా రాదు. దాని వెనుక ఎంతో కష్టం, ఎవరో ఒకరి ప్రోత్సాహం, తమలోని టాలెంట్ ఇలా అనేక అంశాలు ఉంటాయి. బస్సుల్లో లిప్ స్టిక్ అమ్ముకున్న వ్యక్తి స్టార్ అయ్యాడు. అందుకు ఆమె చేసిన సహాయం మర్చిపోలేనిది.