బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో ప్రెడేటర్ వచ్చేస్తున్నాడు.. 'ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్' రిలీజ్

4 months ago 4
సైన్స్‌ ఫిక్షన్‌ చరిత్రలో అత్యంత భయానకమైన పాత్రలలో ఒకటైన ‘ప్రెడేటర్’ దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తూనే ఉంది. 1987లో మొదటిసారి తెరపై కనిపించిన ఈ యౌట్జా జీవి, అప్పటి నుంచి అడవుల్లో, నగరాల్లో, ఆపై ఇతర గ్రహాల్లో తన వేట సాగిస్తూ పరిణామం చెందుతూ వచ్చింది.
Read Entire Article