బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న 'రాజు వెడ్స్ రాంబాయ్' మూవీ.. 10 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

4 months ago 5
రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ రిలీజై 10 రోజులు దాటుతున్న ఇంకా ఎక్కడ కూడా ఈ సినిమా హవా తగ్గలేదు. మల్టీప్లెక్స్‌ల్లో పక్కన పెడితే.. బీ, సీ సెంటర్‌లలో ఇప్పటికి కూడా సాలిడ్ రెస్పాన్స్ వస్తుంది. వీకెండ్‌లో చాలా చోట్ల హౌజ్ ఫుల్స్‌తో నడిచాయి.
Read Entire Article