బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న 'లిటిల్ హార్ట్స్' సినిమా.. ఆ కలెక్షన్లేంది మామ!
6 months ago
6
టాలీవుడ్‌లో కొన్నిసార్లు పెద్ద బడ్జెట్ సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేవు. కానీ చిన్న సినిమాలు మాత్రం కంటెంట్ బలంతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేస్తుంటాయి. తాజాగా అలాంటి విజయాన్ని అందుకుంటున్న చిత్రం ‘లిటిల్ హార్ట్స్’.