బాక్సాఫీస్ దగ్గర 'మిరాయ్' ఊచకోత.. 10 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

1 year ago 28
Teja Sajja Mirai Movie: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మిరాయ్ సినిమా హవా నడుస్తుంది. వీకెండ్, వీక్ డేస్ అని తేడా లేకుండా కలెక్షన్లలో వీర విహారం కొనసాగిస్తుంది. అసలు చాలా రోజుల తర్వాత.. అటు నిర్మాత, ఇటు డిస్ట్రిబ్యూటర్‌లు భారీ లాభాలతో ఆనందంలో మునిగి తేలుతున్నారు.
Read Entire Article