OG రాకతో మిరాయ్ హవా కాస్త తగ్గింది. వీకెండ్‌లో పర్వాలేదు కానీ వీక్ డేస్‌లో ఎలా రన్ అవుతుందో చూడాలి. నిజానికి చాలా రోజుల తర్వాత.. అటు నిర్మాత, ఇటు డిస్ట్రిబ్యూటర్‌లు ఈ సినిమాతో భారీ లాభాలతో ఆనందంలో మునిగి తేలుతున్నారు. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రఫ్పాడిస్తుంది.