బాక్సాఫీస్‌పై మెగా దండయాత్ర.. తండ్రీకొడుకుల సాంగ్స్ మాములుగా రచ్చ లేపడం లేదు!

4 months ago 6
ఎక్కడ చూసినా, ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేసినా.. కేవలం రెండు తెలుగు పాటలే ఓ రేంజ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆ రెండు పాటలు కూడా మెగా ఫ్యామిలీకి చెందినవే కావడం.
Read Entire Article