బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తున్న 'మిరాయ్'.. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. రూ.100 కోట్లు..

1 year ago 28
గత శుక్రవారం రిలీజైన మిరాయ్ సినిమాకు ఫుల్ పాజిటీవ్ రివ్యూలు వచ్చాయి. అసలు సినిమా చూసిన వాళ్లందరూ మెంటల్ మాస్ అంటూ రివ్యూలు చెప్పడంతో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మిరాయ్ ఫీవర్ కమ్మేసింది.
Read Entire Article