బాబోయ్ ఈ వయస్సులో కూడా ఆ ఎక్సర్‌సైజ్‌లు ఏంటి మేడమ్.. ఈ స్టార్ హీరోయిన్ ఫిట్‌నెస్ మామూలుగా
4 months ago
4
Kareena Kapoor: రియల్ ఫిట్‌నెస్ అనేది కెమెరాలకు దూరంగా, పక్కా కమిట్‌మెంట్‌తోనే సాధ్యమవుతుందని కరీనా కపూర్ తన లేటెస్ట్ వర్కౌట్ వీడియోతో క్లియర్‌గా ప్రూవ్ చేసింది. అసలు సిసలైన రిజల్ట్స్ కావాలంటే, అంతేస్థాయిలో కష్టపడాలని చెబుతోంది.